సోమవారం, 19 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

యుటిఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక

10 అక్టోబర్, 2026

యుటిఎఫ్ నూతన 
 కార్యవర్గం ఎన్నిక image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 08:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- పామర్రు:

ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) పామర్రు మండల శాఖ నూతన కార్యవర్గాన్ని శనివారం నాడు స్థానిక యుటిఎఫ్ కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులతో యుటిఎఫ్ కృష్ణా జిల్లా సహాధ్యక్షులు, ఎన్నికల నిర్వహణ అధికారి నీలం ప్రభాకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. గౌరవాధ్యక్షులుగా మరీదు సీతారామయ్య, అధ్యక్షులుగా కె. కిషోర్ కుమార్, సహాధ్యక్షులుగా పి. శివకాళి దాస్, సహాధ్యక్షురాలుగా బి. శ్రీజ్యోతి, ప్రధాన కార్యదర్శిగా శొంఠి అంకరవి, కోశాధికారిగా ఎవి రమేష్, ఆడిట్ కమిటీ సభ్యులుగా బి. రాము ఎన్నికయ్యారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్