మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

64 ఏళ్ల వయసులోనూ పవర్‌ లిఫ్టింగ్‌లో ప్రతిభ

17 నవంబర్, 2026

ప్రజాశక్తి- పెడన image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 07:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పెడన

పెడనకు చెందిన పవర్‌ లిఫ్టర్‌ వరద భీమేశ్వరరావు 64 ఏళ్ల వయసులోనూ పవర్‌ లిఫ్టింగ్‌లో ప్రతిభ చాటారు. ఈ నెల 15న రాజమండ్రిలో నిర్వహించిన ఎపి సౌత్‌ ఈస్ట్‌ కోస్ట్‌ ఓపెన్‌ డెడ్‌లిఫ్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో ఈస్ట్‌ కోస్ట్‌ జిల్లా తరపున పాల్గొని 150 కేజీల విభాగంలో రజత పతకం సాధించారు. గతంలోనూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు పతకాలు సాధించిన భీమేశ్వరరావు తాజాగా మరోసారి తన సత్తా చాటారు. 64 ఏళ్ల వయసులోనూ పోటీల్లో పాల్గొని పతకం సాధించడంపై పలువురు ఆయనను అభినందించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్