... నివాళులర్పించిన ఎమ్మెల్యే కందుల, మాజీ ఎమ్మెల్యే లు అన్నా, ఉడుముల, పలువురు ప్రముఖులు
ప్రజాశక్తి -పొదిలి : ఎన్ టీవీ రిపోర్టర్, సీనియర్ పింగళి భాను చంద్ర శేఖర్ సోమవారం అర్ధరాత్రి మృతి చెందారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, మార్కాపురం వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జి, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు, కంభం మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి పలువురు ప్రముఖులు భాను పార్ధీవదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణ మండల టిడిపి నాయకులు మరియు జర్నలిస్టులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)