మంచినీళ్ల కోసం పొలాల వెంబడి ప్రజలు బారులు !
మంచినీళ్ల కోసం గ్రామస్తులు ఆందోళన !
ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే అని మండిపడ్డ సిపిఎం నాగరాజు
విసన్నపేట (ఎన్టిఆర్) : విసన్నపేట మండలం వేమురెడ్డిపల్లి గ్రామం ఏడూ శివారు గ్రామాలకు ఒకే పంచాయతీ ఇటువంటి గ్రామానికి ఓకే తాగునీరు బోరు గత పాతికేల్లగా ప్రజలు ఇష్టంగా తాగే మంచినీళ్లు ఎలాంటి రోగాలు కైనా ఈ బోరు నీళ్లు మాకు ఎంతో ఇష్టం అలాంటి నీళ్లు నెల రోజుల నుండి మాకు దూరమయ్యి వరి పొలాల్లో ఎక్కడ మంచినీళ్లు ఉన్నాయని ఎత్తుకొని పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేమిరెడ్డిపల్లి గ్రామంలో ఇది అధికారులు నిర్లక్ష్మా లేక మేము మంచినీళ్లు తాగటం ఇష్టం లేదా అని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావున బోరు పాడైతే వారం రోజుల్లో బాగు చేయొచ్చు నెల రోజులైనా మాకు తిప్పలు తప్పట్లేదు ఎన్టీఆర్ జిల్లా అంటే అమరావతిలో భాగం అలాంటి వేమిరెడ్డిపల్లిలో మంచినీళ్లు కరువైనాయి కావున 2004 సంవత్సరానికి ముందు కరువచ్చినా మంచినీళ్లు ఉన్నాయి ఈరోజు అలాంటి కరువు రోజుల్లోనే మంచినీళ్లు ఉన్న ఈ బోరుని బాగు చేయటం కేవలం అధికారులు నిర్లక్ష్యమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో ఈ మంచినీళ్లు బోరుని బాగు చేయని యెడల మేము విసన్నపేట కైనా వచ్చి ఆందోళన చేస్తామని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం విస్సన్నపేట మండల కార్యదర్శి నాగరాజు మరియు ధనలక్ష్మి వేమిరెడ్డిపల్లి సిపిఎం నాయకులు మోరంపూడి రామారావు పాల్గొని మదర్ తెలిపి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే ఆందోళన చేస్తామని తెలియజేశారు.







కామెంట్‌లు (0)