నందిగామ (ఎన్‌టిఆర్) : నందిగామ మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి విషయంలో కూటమిలో కుంపటి రగిలింది. మున్సిపల్ వైఎస్ ఛైర్మన్ పదవి 15 వ వార్డు కౌన్సిలర్ ఇమామ్ కు ఇస్తామని చెప్పి మోసం చేశారంటూ ... సోమవారం మైనారిటీ నాయకులు కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ డౌన్ డౌన్, కోగంటి బాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా ... మరోవైపు స్దానిక శ్రీకారం ఫంక్షన్ హాలు లో ఛైర్మన్, వైస్ చైర్మన్ కౌన్సిలర్ లు పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
నందిగామలో మైనారిటీ నాయకులు కార్యకర్తల ధర్నా
4 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 23, 2026, 12:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)