మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కొండపల్లి సర్పంచ్ ఏకగ్రీవం

3 రోజుల క్రితం

కొండపల్లి సర్పంచ్ ఏకగ్రీవం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 08:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మండలంలోని కొండపల్లి పంచాయతీ సర్పంచ్‌‌గా పరిశిక ప్రభావతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసిన మరో అభ్యర్థి శనివారం తన నామినేషన్ ను ఉపసంహరించుకోవడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది.ఈమె గ్రామానికి చెందిన జనసేన నాయకుడు దుర్గ సుమంత్ తల్లి. మండలంలోని మొత్తం 19 పంచాయతీలకు గాను ఒక్క కొండపల్లి పంచాయతీ మాత్రమే ఏకగ్రీవం అయ్యింది. 8 వార్డులు ఏకగ్రీవం అవడంతో జనసేన శ్రేణుల్లో పండగ వాతావరణం నెలకొంది. జనసేన మండల అధ్యక్షులు బొదిరెడ్డి త్రిమూర్తులు వారిని అభినందించి పంచాయతీ అభివృద్ధి కృషి చేయాలని తెలిపారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్