శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

శావల్యాపురం ఎంపిపిగా గుంటూరు సాంబశివరావు

19 నవంబర్, 2026

శావల్యాపురం ఎంపిపిగా గుంటూరు సాంబశివరావు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 05:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మండల పరిషత్తు అధ్యక్షులుగా కొత్తలూరు ఎంపిటిసి గుంటూరు సాంబశివరావు, ఉపాధ్యక్షులుగా కారుమంచి ఎంపిటిసి వై.అనంతమ్మ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకాష్ కుమార్ ప్రకటించారు. మండల పరిషత్ కార్యాలయంలో తొలుత 11 మంది ఎంపిటిసిల ప్రమాణ స్వీకారం అనంతరం ఎన్నిక నిర్వహించారు. ఎంపిపి, వైస్‌ ఎంపిపిని కూటమి నాయకులు సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ ప్రభుత్వ చీఫ్‌‌విప్‌ ‌జీవీ ఆంజనేయులు సలహాలు, సూచనలతో మండల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్