ప్రజాశక్తి - మాచర్ల రూరల్
రోడ్డుపై వాహనాలు దూసుకెళ్తున్నాయి.. పక్కనే ఫుట్పాత్ ఉంది.. కానీ అక్కడ పాదచారులు మాత్రం నడవలేని పరిస్థితి.. ఫుట్పాత్ ల పై దుకాణాలు అడ్డుగా.. వాహనాల పార్కింగ్.. మరికొన్ని చోట్ల ఇళ్ల ముందు వేసిన దడులు.. ఫలితంగా పాదచారులకు దారి లేకుండా పోయింది....