మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పాలకొండ నగర పంచాయతీ సిబ్బందికి టీషర్టులు పంపిణీ

6 గంటల క్రితం

T-shirts distributed to Palakonda Nagar Panchayat staff.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 21, 2026, 12:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

పార్వతీపురం మన్యం జిల్లా : పాలకొండ రథయాత్ర సందర్భంగా .... తమ సిబ్బందికి టీ షర్టులను నగర పంచాయతీ కమిషనర్ మంగళవారం పంపిణీ చేశారు. వచ్చిన యాత్రికులకు ఎటువంటి అసౌకర్యాలు కల్పించకుండా తాగునీరు, వీధి దీపాలు, మరుగుదొడ్లు, శానిటేషన్ కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు. తమ సిబ్బంది యాత్రకు వచ్చిన ప్రజలకు యూనిఫారంలో ఉంటారని కమిషనర్ సూచించారు. పాలకొండ రథయాత్రకు మంచి పేరు ఉందని ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మంచి సౌకర్యాలు చేస్తున్నామని కమిషనర్ అన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్