ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

టీ తాగి కూర్చొని గుండెపోటుతో మృతి చెందిన వ్యక్తి

09 నవంబర్, 2026

A man died of a heart attack while sitting and drinking tea
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026, 03:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

శింగరాయకొండ (ప్రకాశం) : శింగరాయకొండ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర గ్రాండ్ టీ షాపులో ఒకరు గుండెపోటుతో మరణించారు. సోమవారం వలేటివారిపాలెం మండలం శాఖవరం గ్రామానికి చెందిన తాటిపర్తి అంటోనీ అనే వ్యక్తి శింగరాయకొండకు వచ్చి గ్రాండ్ బెల్లం టీ దగ్గరకు వెళ్లి టీ తాగిన తర్వాత అలా కూర్చొని ఉండగా ... ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుర్చీలో అలాగే మరణించడం జరిగింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్