ఈ నెల 15న ప్రకాశం జిల్లా కందుకూరులోని ప్రకాశం సర్కిల్ యూటీఎఫ్ భవన్లో జరిగే యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (యుఇఇయు-సీఐటీయూ) ఎపిసిపిడిసిఎల్ రెండో మహాసభలను జయప్రదం చేయాలని యూనియన్ డిస్కం కమిటీ ప్రధాన కార్యదర్శి ఎల్. రాజు, గౌరవాధ్యక్షులు, సీఐటీయూ జిల్లా ప్రధాన క...