సోమవారం, 24 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఓ తల్లి న్యాయపోరాటం - శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ కు నోటీసులు

1 గంట క్రితం

A Mother's Legal Battle – Notices Issued to Sri Chaitanya Navodaya Coaching Center
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 24, 2026, 01:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

శింగరాయకొండ (ప్రకాశం) : శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ కు సోమవారం అధికారులు నోటీసులు జారీ చేశారు. శింగరాయకొండ మండలం మూలగుంటపాడు శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ లో అనుమతులకు సంబంధించి పాఠశాల నడవడంతోపాటు హాస్టల్ ఎలా నడుస్తుంది ? దీనికి సంబంధించిన పూర్తి రికార్డులు సమర్పించాలని మండల విద్యాశాఖ అధికారి కత్తి శ్రీనివాసరావు శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ కి వెళ్లి పాఠశాల యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 14 వ తేదీన తౌసిక్ అనే విద్యార్థి పాఠశాలలో మరణించాడు. ఆ విద్యార్థి తల్లి మౌలాలి పాఠశాల ముందు గత ఐదు రోజులగా న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ... పాఠశాల యాజమాన్యానికి విద్యాశాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్