శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అద్దంకి భవిత కేంద్రములోని విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ

4 రోజుల క్రితం

Distribution of blankets to students at the Addanki Bhavitha Centre
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026, 12:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అద్దంకి (ప్రకాశం) : పట్టణంలోని సత్రంబడి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గర్నెపూడి శ్యాంకుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మేదరమెట్ల గ్రామానికి చెందిన కన్నెబోయిన శ్రీనివాసరావు, అనూరాధ దంపతులు ఈ సోమవారం భవిత కేంద్రములోని 25 మంది ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు 5 వేలు విలువైన దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. దుప్పట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్యాంకుమార్ చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు. దాత శ్రీనివాసరావు మాట్లాడుతూ భవిత కేంద్రములోని విద్యార్థులకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తూ ఉంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఐ.ఈ. ఆర్.టీ ఉపాధ్యాయులు కొంగల శ్రీనివాసు, పాలపర్తి యోనా,ఫీజియో తేరపిస్ట్ ఇందిరా ప్రియదర్శిని, జగన్నాదం బాబురావు తల్లిదండ్రులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్