శుక్రవారం, 24 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉదయగిరిలో ఎస్ ఎఫ్ ఐ, డి వై ఎఫ్ ఐ బంద్

1 గంట క్రితం

SFI and DYFI bandh in Udayagiri.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 24, 2026, 11:25 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-ఉదయగిరి (నెల్లూరు) : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉదయగిరిలో ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు బంద్ నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలను మూసివేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విద్యార్థి సంఘాలతో చర్చలు జరపాలని, ఘటనలో మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు తగిన న్యాయం, ఆర్థిక సహాయం అందించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్ఎఫ్ఐ డివై ఎఫ్ఐ నాయకులు కాకు వెంకటయ్య కోడే రమణయ్య భాష మొహద్దీన్ శ్రీహరి అన్వర్ ఆసిఫ్ అప్పు రియాజ్ అన్ని ప్రభుత్వ ప్రైవేటు కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్