శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నమ్మకాన్ని వమ్ము చేయను..

20 నవంబర్, 2026

నమ్మకాన్ని వమ్ము చేయను. image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 05:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - టెక్కలి : టెక్కలి జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యునిగా గెలిపించి టెక్కలి ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని టెక్కలి జెడ్‌పిటిసి రెయ్యి ప్రీతిష్ చందు అన్నారు. ప్రమాణస్వీకారం అనంతరం మాట్లాడుతూ నిరుద్యోగ యువకుడిగా ఉన్న తనని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడులు నమ్మకంతో తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చారని అన్నారు. అనంతరం టెక్కలి చేరుకున్న ఆయనను స్వాగతం పలికారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్