శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

టిడిపిలో పలువురు చేరిక...

20 నవంబర్, 2026

టిడిపిలో పలువురు చేరిక image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 05:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - కోటబొమ్మాళి: కొత్తపేట పంచాయతీకి చెందిన వైసిపి నాయకులు సకలభక్తుల గిరి, సుంకర ఆనందరావు, జామి శేఖర్, సకలభక్తుల దుర్గారావు శుక్రవారం టిడిపిలో చేరారు. మండలంలోని నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్