శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యార్థులు పఠనా శక్తి పెంచుకోవాలి

20 నవంబర్, 2026

విద్యార్థులు పఠనా శక్తి పెంచుకోవాలి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 05:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - లావేరు: విద్యార్థులకు గ్రంథాలయంలో పుస్తకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఎంఇఒ పి.శ్రీరాములు అన్నారు. స్థానిక గ్రంథాలయంలో వారోత్సవాల ముగింపు సమావేశం నిర్వహించారు. వ్యాసరచన, క్విజ్ తదితర పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఆయన బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో హైస్కూల్ తెలుగు పండితులు పి.వసంతరావు, గ్రంథాలయాధికారి ఉంగరాల కళ్యాణి, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు జి. చంద్రశేఖర్, లిటిల్ స్కూల్ ప్రిన్సిపాల్ టి.బాలరాజు, ఎంజెపి స్కూల్ ఫ్యాకల్టీ రాజేశ్వరి, గ్రంథాలయ సహాయకులు టి.వీరభద్రుడు, పాఠకులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్