సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన

2 రోజుల క్రితం

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 04:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి -నందిగాం: వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు శుక్రవారం పర్యటించారు. మండలంలోని ఉయ్యాలపేట గ్రామాన్ని మండల టిడిపి అధ్యక్షులు పి.జోగారావు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులు పి.అజయ్ కుమార్, మండల ప్రత్యేక అధికారి అలివేలు మంగమ్మ, ఎంపిడిఒ కుమార్ పట్నాయక్, ఉపతహశీల్దార్ ఆర్.రామారావు, డిప్యూటీ ఎంపిడిఒ హరికృష్ణ ట్రాక్టర్ సహాయంతో గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులకు పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఏడాది వర్షాకాలంలో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నామని, శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామానికి చెందిన పలువురు కోరారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్