గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

4న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

48 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026, 04:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- పలాస

ప్రభుత్వ ఉన్నత పాఠశాల పలాస క్రీడా మైదానంలో శ్రీకాకుళం జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ ఆధ్వర్యాన సీనియర్ పురుషులు, మహిళలు రాష్ట్ర ఎంపికలు ఈ నెల 4 ఉదయం 9 గంటలకు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మల్లా సంతోష్ కుమార్, సుడియా వెంకట జోగారావు, పోటీలు నిర్వహణ కార్యదర్శి పి. తవిటయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికలో పాల్గొనున్న క్రీడాకారులు ఆధార్ కార్డు తీసుకురావాలన్నారు. ఈ ఎంపికలలో ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 11 నుంచి 13 వరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల పలాసలో నిర్వహించనున్న 50వ అంతర్ జిల్లాల టెన్నికాయిట్ పోటీల్లో పాల్గొవాల్సి ఉంటుందన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్