ప్రజాశక్తి - కపిలేశ్వరపురం
మండలంలోని వల్లూరు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో గురువారం మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని ఘనంగా నిర్వహించారు. పాఠశాల హెచ్ఎం చిట్టూరి వెంకట శ్రీధర్ ఆధ్వర్యంలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)