గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తైక్వాండో క్రీడాకారుల సత్తా

1 గంట క్రితం

తైక్వాండో క్రీడాకారుల సత్తా image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026, 05:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- టెక్కలి​

శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియంలో బుధవారం నిర్వహించిన జిల్లా ఎంపికలో టెక్కలికి చెందిన తైక్వాండో క్రీడాకారులు తమ సత్తా చాటుకున్నారు. అండర్-14 వయసు బాలికల విభాగంలో ఎ.హంసిని, బాలురు విభాగంలో తమిరి జ్ఞానదీప్, గిన్ని దిలీప్ రెడ్డి, గిన్ని దీపక్ రెడ్డి, అట్టాడ మహీధర్ నాయుడు, జిన్నా. చందన్‌లు అండర్-17, 19 వయసు బాలికల విభాగంలో మెండ తపస్వి, జనపాన వాగ్దేవి లక్ష్యాలు సత్తాచాటారని కోచ్ నర్సిపురం శేఖర్ తెలిపారు. కాగా, ఈ పోటీల్లో పులిబంద జాశ్విక, పడాల అభిషేక్‌లు రెఫెరీలుగా వ్యవహరించారని తెలిపారు. జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచిన ఈ క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు వెళ్లడంపై జిల్లా క్రీడాభివృద్ధి అధికారి మహేష్ బాబు క్రీడాకారులు, శిక్షకులు నర్సిపురం శేఖర్‌కు అభినందనలు తెలిపారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్