బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రూ.30 వేలు ఆర్థికసాయం

1 గంట క్రితం

రూ.30 వేలు ఆర్థికసాయం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 04:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- వజ్రపుకొత్తూరు

ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందిన గంట ధనరాజ్ కుటుంబానికి దేవునల్తాడకు చెందిన గుంటు విజయ్ బ్రదర్స్ ఆర్థికసాయం అందించారు. మృతుడి స్వగ్రామం మంచినీళ్లపేటలో అతని భార్య నాగమ్మను బుధవారం కలసి రూ.30.వేలు నగదు అందజేశారు. నిరుపేద కుటుంబం కావడం మూడు నెలల పసిపాప ఉండటం తమను కలచివేశాయాని వారు అన్నారు. ఆపదలో ఉన్న వారిని తమవంతు ఆర్ధిక సహకారం అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో గుంటు వాసు, గ్రామ యువకులు పాల్గొన్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్