ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చిత్రలేఖనం పోటీలు.

5 రోజుల క్రితం

చిత్రలేఖనం పోటీలు. image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 05:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

టెక్కలి : స్థానిక గ్రంథాలయం ఆధ్వర్యాన విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించామని గ్రంథాలయ అధికారిని బి.రూపావతి తెలిపారు. స్థానిక మెయిన్ బజార్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఈ పోటీలో నిర్వహించి విజేతలను ఎంపిక చేశామన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పోలయ్య, ఉపాధ్యాయులు చిన్నారావు సిబ్బంది పాల్గొన్నారు.

ఫొటో: 1. టెక్కలి : చిత్రలేఖనం పోటీలో పాల్గొన్న చిన్నారులు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్