ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బాధితురాలకి ఆర్థికసాయం

20 నవంబర్, 2026

బాధితురాలకి ఆర్థికసాయం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 05:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఇచ్ఛాపురం : ఇటీవల దీపావళి పండుగ రోజున బాణసంచా ప్రమాదంలో బాలిక ముడియ వెంకట లక్ష్మి గాయపడింది. విషయం తెలుసుకున్న చాట్ల వెంకట రామలక్ష్మి ఛారిటబుల్ ట్రస్టు తరుపున రూ.5 వేలు ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో చైర్మన్ చాట్ల తులసీదాస్ రెడ్డి, కో-ఆర్డినేటర్ చాట్ల నీలిమరెడ్డి, స్వర్ణ భారతి ప్రిన్సిపాల్ సందీప్, వైస్ ప్రిన్సిపాల్ లీలాలక్ష్మి, పఠనా జ్యోతి, కిరణ్, వాణి తదితరలు పాల్గొన్నారు.

1. ఆర్థికసాయం అందజేస్తున్న సభ్యులు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్