ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గ్రంథాలయ కార్యాలయంలో కవి సమ్మేళనం

5 రోజుల క్రితం

గ్రంథాలయ  కార్యాలయంలో కవి సమ్మేళనం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 06:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

గోరంట్ల :పట్టణం లోగ్రంధాలయం గ్రంధాలయంలోగ్రంథాలయ అధికారి శ్రీధర్ ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు రచయిత ఎం.సీ.గంగాధర్, రామాంజనేయులు, రచయిత నరెద్దుల రాజారెడ్డి హాజరయ్యారు. చదువుల పండుగ, నేటి బాలలే రేపటి ప్రతిభావంతులు, అమ్మే తొలి దైవం మీద గేయం ,పుస్తకాల అనే శీర్షికతో రాసిన కవిత ఉద్దేశించి కవి సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంఈఓ శ్రీరాములు , గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఆదినారాయణ , కార్యదర్శి శ్రీనివాస గుప్త, కమిటీ సభ్యులు రిటైర్డ్ తెలుగు ఉపాధ్యాయులు నరహరి మూర్తి , వెంకటరమణ, భాష సాహెబ్ , రమేష్ బాబు , బాబయ్య, రామకృష్ణారెడ్డి ,ప్రసాద్ , డాక్టర్ భాషా, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్