-----
ఫోటో : పుట్లూరు చెరువు వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేయించిన తహశీల్దార్ బాలమ్మ
పిల్లలు కుంటలు, బావుల వద్దకు వెళ్లొద్దు
ప్రజాశక్తి-పుట్లూరు
మండలంలోని కుంటలు, బావులు ఆటస్థలాలు కావు.. ప్రమాదాలు పొంచి ఉండే ప్రదేశాలు. దసరా సెలవులు కావున పిల్లలు ఇంటి వద్దనే ఉన్నందున తల్లిదండ్రు...