ముదిగుబ్బ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థిని వి. జాహ్నవి జూడో పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైంది. ఈ నెల 13న అనంతపురంలో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్-17 జూడో పోటీల్లో 63 కేజీల విభాగంలో జాహ్నవి విజయం సాధించింది. ఈ నెల 20 నుంచి 22 వరకు కాకినాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ఈమె పాల్గొననుంది. ప్రతిభా విద్యార్థినిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ముదిగుబ్బ విద్యార్థిని
5 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 17, 2026, 06:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)