కలెక్టరేట్ (తిరుపతి) : కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని కోరుతూ .... శుక్రవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద మండుటెండలో అంగన్వాడీలు నిరసన చేపట్టారు. అంగన్వాడీలకు కనీస వేతనాలు ఇవ్వాలని నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి ప్రసంగించారు.
తిరుపతిలో అంగన్వాడీల నిరసన
31 జులై, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 31, 2026, 12:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)