తిరుపతి : తిరుమల బాలాజీ నగర్ లో డ్రైన్ వ్యవస్థ అస్తవ్యస్తం పై ప్రజాశక్తి దిన పత్రికలో వచ్చిన కథనం పై టిటిడి ఇంజనీరింగ్ అధికారులు స్పందించారు. దారుణంగా నివాసాల్లోకి మురుగునీరు ప్రవహిస్తున్న విషయాన్ని అధికారుల దృష్టికి ప్రజాశక్తి పత్రిక తీసుకెళ్లింది. ప్రజా సమస్యపై డిప్యూటీ ఈ.ఈ రవివర్మ, జె.ఈ సుబ్రమణ్యం సమస్య పరిశీలించి వెంటనే డ్రైన్, కాలువల మరమ్మతులు చేపడుతున్నారు.









కామెంట్‌లు (0)