గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition'డ్యూన్: పార్ట్ త్రీ' ట్రైలర్ విడుదల

2 గంటల క్రితం

Dune - 3 hollywood movie
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 09, 2026, 08:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ 'డ్యూన్: పార్ట్ 3' ట్రైలర్ విడుదలైంది. దర్శకుడు డెనిస్ విల్నెవ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఫ్రాంక్ హెర్బర్ట్ రాసిన 'డ్యూన్ మెస్సయ్య' నవల ఆధారంగా రూపొందింది. 'డ్యూన్: పార్ట్ 1' 2021లో, 'డ్యూన్: పార్ట్ 2' 2024లో విడుదల కాగా, ఇప్పుడు 'డ్యూన్: పార్ట్ 3' ఈ ఏడాది డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో చక్రవర్తిగా మారిన పాల్ అట్రైడీస్ (తిమోతి షలామే) ఎదుర్కొనే యుద్ధాలు, రాజకీయ కుట్రలను చూపించనున్నారు. ఈ చిత్రాన్ని అమెరికా నిర్మాత మేరీ పేరెంట్, కెనడా నిర్మాత టాన్యా లాపోయింట్ నిర్మిస్తున్నారు. అంతరిక్ష సామ్రాజ్య నేపథ్యంలో సాగే ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్