గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅండర్‌వాటర్ ఫైట్ సన్నివేశాల్లో రష్మిక

2 గంటల క్రితం

mysa movie
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 09, 2026, 08:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రష్మిక మందన్నా నటిస్తున్న తాజా చిత్రం 'మైసా'. ఈ చిత్రంలో ఆమె అండర్‌వాటర్ ఫైట్ సన్నివేశాల్లో నటించారు. భారత సినీ చరిత్రలో అండర్‌వాటర్ ఫైట్ సన్నివేశాల్లో నటించిన తొలి హీరోయిన్‌గా రష్మిక నిలవనున్నట్లు చిత్రబృందం తెలిపింది. స్కూబా డ్రైవింగ్ కిట్ ధరించి నీటి అడుగున ఆమె చిత్రీకరించిన ఫైట్ సన్నివేశాలకు సంబంధించిన ఫొటోలను చిత్రబృందం ఎక్స్‌లో విడుదల చేసింది. దర్శకుడు రవీంద్ర పుల్లె ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్