'మా ఊరి పొలిమేర' హారర్ సినిమాతో కామాక్షి భాస్కర్ల సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. తాజాగా ఆమె 'అగధ' అనే హారర్ సినిమాలో నటించారు. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. టాలీవుడ్ సీనియర్ దర్శకుడు ఎమ్.ఎస్. రాజు దర్శకత్వం వహిస్తుండగా, శ్రీ ఆది వరాహ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మిస్తున్నారు.








కామెంట్‌లు (0)