తమిళ నటుడు, ముఖ్యమంత్రి విజయ్ నటించిన 'జన నాయగన్' చిత్రం విడుదల పదేపదే వాయిదా పడుతోంది. సినిమా విడుదలై ఆరు నెలలు గడిచినా ఇంకా ఇక్కడ విడుదల కాలేదు. దీనిపై చిత్రబృందం అధికారికంగా ప్రకటించలేదు. అయితే తాజాగా ఓవర్‌సీస్ డిస్ట్రిబ్యూటర్లు 'జన నాయగన్' జూలై 24న విడుదల కానున్నట్లు వెల్లడించారు. కెనడాలో ఈ సినిమాను విడుదల చేస్తున్న యార్క్ సినిమాస్ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమతా బైజు కథానాయికలుగా నటించగా, హెచ్. వినోద్ దర్శకత్వం వహించారు.
Print Edition24న జన నాయగన్?
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 09, 2026, 08:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)