దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన 'పెద్ది' సినిమా జూలై 9న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. జాన్వీ కపూర్, జగపతిబాబు, శివరాజ్‌కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో విడుదలైనప్పుడు జాన్వీ పాత్రపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వాటిని పరిగణనలోకి తీసుకున్న చిత్రబృందం ఓటీటీ వెర్షన్‌లో కొన్ని మార్పులు చేసింది. ప్రస్తుతం 3 గంటల 5 నిమిషాల నిడివితో ఓటీటీలో అందుబాటులోకి తీసుకొచ్చింది.
Print Editionఓటీటీలోకి 'పెద్ది'
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 09, 2026, 08:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)