జగపతిబాబు, లయ నటించిన 'వదల' సినిమా ఈ నెల 17న విడుదల కానుంది. యూనిట్ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. హృతిక శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను కిషోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ సంయుక్తంగా నిర్మించగా, అకెళ్ల వి. కృష్ణ దర్శకత్వం వహించారు.
Print Edition‘వదలా’ మూవీ ట్రైలర్ విడుదల
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 09, 2026, 08:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)