బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జగన్‌ను కలిసి పద్మనాభం ఎంపిపి రాంబాబు

1 గంట క్రితం

జగన్కు కృతజ్ఞతలు image 1

బొత్స అనూషతో కలిసి జగన్‌‌ను కలిసిన ఎంపిపి రాంబాబు

వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 07:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

పద్మనాభం: పద్మనాభం ఎంపిపిగా పదవీ కాలాన్ని పూర్తిచేసుకున్న కె.రాంబాబు తన సతీమణి తులసితో కలిసి వైసిపి అధినేత జగన్మోహనరెడ్డిని బుధవారం విజయవాడలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. భీమిలి నియోజకవర్గ పార్టీ ఇన్‌‌ఛార్జిగా నియమితులైన బొత్స అనూషతో కలిసి జగన్‌‌ను కలిసిన రాంబాబు, తనకు ఎంపిపిగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్