పెందుర్తి : జివిఎంసి 115వ వార్డు చిన ముసిడివాడ , దొగ్గువానిపాలెం, హాశ్వినగర్ ప్రాంతాలలో సిపిఎం అభ్యర్థి బలివాడ వెంకటరావు విజయాన్ని కోరుతూ విస్తృత ప్రచారం చేశారు. పోరాటపార్టీ నేతలను గెలిపించి, జివిఎంసి కౌన్సిల్‌కు పంపాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు దేవా అప్పలనాయుడు, శంకర్రావు పాల్గొన్నారు
115 వ వార్డులో సిపిఎం పార్టీ విస్తృత ప్రచారం
23 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 23, 2026, 06:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)