మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నీటికుంటలో మునిగి అన్నాచెల్లెళ్లు మృతి

10 నిమిషాల క్రితం

Brother and sister drown in a water pond
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026, 03:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

గుర్ల (విజయనగరం) : విజయనగరం గుర్ల మండలం, వి.పి. రేగ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తూ నీటికుంటలో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతులు ఎరబోలు ధనుష్ (8), ఎరబోలు వర్ష (6), అన్నా చెల్లెళ్లుగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్