ప్రజాశక్తి-వేపాడ : వేపాడ మండల కేంద్రంలో గల త్రాగునీటి కోటేరు పనులు బుధవారం ఉపాధి హామీపనులు వేతన దారులు త్రాగునీటి కోనేరు ఎలినినో ప్రభావము వలన గ్రామానికి త్రాగునీరు అందించే కోనేరు పూర్తిగా ఎండిపోయింది. ఉపాధి హామీ పీడీ ఎస్. శారదా దేవి ఆదేశాల మేరకు కోనేరులో ఉన్న మట్టిని తొలగించే పనులు వేతన దారులు చురుకుగా సాగిస్తున్నారు స్థానిక ఎంపీడీవో సిహెచ్ సూర్యనారాయణ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఏపీవో ఆదిలక్ష్మిని కోనేరు పనులు పూర్తిస్థాయిలో నీరు నిలువ ఉండే విధంగా పనులు జరిపించాలని తెలియజేయడంతో వేతన దారులలో చైతన్యం కల్పించి మన గ్రామ ప్రజలకు త్రాగునీరు అందే విధంగా మనం కృషి చేయవలసిన అవసరం ఉన్నదని వే తన దారులలో చైతన్య నింపి సహాయకుడు ఆనంద్ అనుకున్న టైం కంటే ముందు కోనేరు పనులు దగ్గర ఉండి చురుకుగా సాగే విధంగా పనులు జరిపిస్తున్నారు.
వేపాడలో మహాత్మ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 10:22 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)