ప్రజాశక్తి-వేపాడ : చీకటి గోపి మృతి ఘటనపై స్వతంత్ర, నిష్పక్షపాత సంస్థతో న్యాయమైన విచారణ జరిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన ఆటో కార్మికుడు చీకటి గోపి పోలీసుల నిర్బంధం, విచారణ అనంతరం అనారోగ్యానికి గురై మృతి చెందిన ఘటనపై సమగ్రంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని సిపిఎం, దళిత, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి.








కామెంట్‌లు (0)