ప్రజాశక్తి- విజయనగరం : గత రెండు రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న విజయనగరం పట్టణంలో బుధవారం మధ్యాహ్నం వర్షం కురిసింది. భారీ ఈదురుగాలులతో, సుమారు 15 నిమిషాలుగా వర్షం కురుస్తుండటంతో వాతావరణం చల్లబడింది. వర్షంతో ప్రజలు కొంత ఉపశమనం పొందారు.
విజయనగరంలో వర్షం
51 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 03:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)