ఆదివారం, 15 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జాతీయ పోటీలకు ఎంపికైన విద్యార్దిని హిమశ్రీ

13 గంటల క్రితం

Student Himasri selected for national-level competitions
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 04:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తైక్వాండో లో బంగారు పతకం సాధించిన శ్రీనివాస్ జూనియర్ కళాశాల విద్యార్దిని హిమశ్రీ


ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : స్కూల్ గేమ్స్ విభాగంలో 10, 11 తేదీ లో కాకినాడలో జరిగిన రాష్ట్ర తైక్వాండో పోటీలో నగరంలో శ్రీనివాస జూనియర్ కళాశాల విద్యార్దిని వారణాసి హిమశ్రీ బంగారు పతకం సాధించింది. బంగరు పథకం సాధించిన హిమశ్రీ ఈ నెల 26 తేదీ నుంచి 30 తేదీ వరకు జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో జరగనున్న స్కూల్ గేమ్స్ జాతీయ పోటీలలో పాల్గొనుంది. హిమశ్రీ బంగారు పతకం సాధించడంతో పాటు జాతీయ పోటీలకు ఎంపిక కావడం పట్ల శ్రీనివాస్ జూనియర్ కళాశాల యాజమాన్యం విద్యార్ధిని నీ అభినందించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్