ప్రజాశక్తి-గణపవరం (పశ్చిమ గోదావరి) : బాధ్యత బిడ్డకు తల్లిపాలు శ్రేయస్కారం మని పిప్పర పిహెచ్చ్ సి డాక్టర్ రియో అన్నారు మంగళవారం ఆసుపత్రి ఆవరణలో జరిగిన ఆషాలు సమావేశంలో పాల్గోని మాట్లాడారు పుట్టిన బిడ్డకు గంటలోపు తల్లిపాలు పట్టడంవలన రోగ నిరోదక శక్తి పెరుగుతుందని అన్నారు బిడ్డకు తల్లిపాలు పట్టవలసిన ఆవసారాన్ని వివరించారు ఈకార్యక్రమంలో హెల్త్ విజటర్ గ్లోరి నామాలరాజు ఏ ఎన్ ఎంలు ఎం ఎల్ హెచ్చ్ పిలు ఆషాకార్యకర్తల పాల్గొన్నారు
బిడ్డకు తల్లి పాలు శ్రేయస్కరం : డాక్టర్ రియో
2 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 07, 2026, 12:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)