శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్దం

1 గంట క్రితం

protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 01:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-గణపవరం: సర్ పేరుతో ఓట్లను తొలగించిన జ్ఞానేష్ కుమార్ ని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం కేశవరం సెంటర్లో దిష్టిబొమ్మను దగ్దం చేసారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌలు రైతు సంఘ జిల్లా సహయ కార్యదర్సి నరశింహమూర్తి, సిఐటియు మండల కన్వీనర్ ఎం పెంటారావు మాట్లాడుతూ దేశంలో 13 కోట్ల సామాన్య ప్రజల ఓట్లు తొలగింపు చారని ఆగ్రహించారు. ఢిల్లీ నడిబోడ్డున ప్రజా ఉద్యమాన్ని అణచాలని చూస్తే తగిన మూల్యం చెల్లిస్తారని అన్నారు. ఇప్పటికైనా మోడీ సర్కారు వెంటనే జ్ఞానేష్ కుమార్ ని పదవి నుండి తొలగించి, సర్ పేరుతో రద్దు చేసిన సామాన్య ప్రజల ఓటు హక్కుకు భద్రత కల్పించాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో వ్వవసాయ కార్మిక సంఘం మండల అద్యక్షులు సొడదాసి సంజివీరావు, కార్యదర్సి నరాలశెట్టి రామకృష్ణ, సిఐటియు నాయకులు పివిఆర్ సుబ్రహ్మణ్యం, పట్నాల అంజి, కేతా పెరుమాళ్ళు, దుర్గారావు, శ్రీను పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్