బుధవారం, 02 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గణపవరంలో దంచికొట్టిన వర్షం

1 గంట క్రితం

rains
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 10:49 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- వరిచేలకు మంచిదంటున్న రైతులు

ప్రజాశక్తి-గణపవరం: వర్షంకోసం ఎదురుచూస్తున్న రైతులకు బుధవారం దరం దంచికొట్టిన వర్షంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వరిచేలకు వర్షం నీరు అవసరమని చెప్పారు. సార్వా పంట మండలంలో కొన్నిగ్రామాల్లో పోట్టతో ఉన్నారు. కొన్ని గ్రామాల్లో ఈనిక దశలో ఉన్నాయి. ప్రస్తుతం వర్షం కురుస్తె పంటకు ఎరువులు వేసినంత బలంమని రైతులు చెప్పారు. అయితే చేలు ఈని దశలో ఉన్న చేలకీ నష్టం కలిగే అవకాశం ఉందని రైతులు చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్