గణపవరం పోటో పాఠశాల విద్యార్థులతో హెచ్ ఎం నారాయణ
ప్రజాశక్తి-గణపవరం (పశ్చిమ గోదావరి) : గణపవరం ఒకటవ పాఠశాల లో మంగళవారం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ఘణంగా నిర్వహించారు ఈకార్యక్రమంలో పాల్గున్న పాఠశాల ప్రదానోపాద్యాయులు ఎం ఎస్ ఎల్ నారాయణ మాట్లాడుతూ చదువుకున్న వ్యక్తి దేశానికి శక్తి అని అన్నారు విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత శిఖాలకు చేరుకోవాలని ఆదిశగా ప్రతి విద్యార్ది విద్య పట్ల శ్రద్ద వహించాలని చెప్పారు ఈసందర్భంగా విద్యార్థులు కు మిఠాయిలు పంపిణీ చేసారు ఈకార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు







కామెంట్‌లు (0)