ప్రజాశక్తి, గణపవరం :గణపవరం ప్రాదిమిక ఆరోగ్యకేంద్రం డాక్టర్ కిరణ్మయి ఆద్వర్యంలో గురువారం స్థానిక బాలికల హస్టల్ ని మలేరియా సబ్ యూనిట్ అధికారి ఎస్.వి. ఎస్ ప్రసాద్, సిహెచ. ఒ. జాలాది విల్సన్ బాబు పరీశిలీంచారు. హస్టల్లో విద్యార్థులకు కావలిసిన సదుపాయాలు, పరిసరాల పరిశుభ్రత పై వార్డిన్ సూర్యకళని అడిగి తెలుసుకున్నారు. దోమలు రాకుండా మెస్ లు ఏర్పాటు పై అడిగితెలుసుకున్నారు అనంతరం లాబ్ లో ఉన్న రక్తపరిక్షా రిజష్ర్టర్ ని తనిఖి చేసి రిజస్ట్రర్ సక్రమంగా ఉండటంతో సంతృప్తి ని వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ ఎం.ఎస్.యోహన్, ఎం ఎల్ హెచ్ పి పాప నున్న ఆషాకార్యకర్తలు పాల్గొన్నారు
హస్టల్ ని పరిశీలించిన వైద్యాదికారులు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 27, 2026, 04:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)