ప్రజాశక్తి-గణపవరం (పశ్చిమ గోదావరి) : విద్యార్దుల విద్యా అభివృద్ధి కి తన వంతు కృషి చేస్తున్నట్లు మానవాత గణపవరం మండల కార్యదర్శి అన్నారు. మంగళవారం స్థానిక ఒకటవ పాఠశాలలో విద్యార్దులకు పెన్నులు ప్యాడ్ లు అందచేశారు. ఈ సందర్భంగా అదపరెడ్డి నాగ సీతయ్య మాట్లాడుతూ .... మానవాత సంస్థ ఆద్వర్యంలో ప్రజలకు సేవలందించటంతోపాటు విద్యార్థుల విద్యా అభివృద్ధి కి కూడ తమ వంతు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా సీతారామరాజు వేషధారణలు వేసిన విద్యార్దులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు ఎం ఎస్ ఎల్ నారాయణ అర్జునరావు పాల్గొన్నారు.
విద్యార్థులకు పెన్నులు ప్యాడ్ లు అందజేసిన నాగ సీతయ్య
2 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 07, 2026, 11:59 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)