శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వెంకయ్య వయ్యేరు ఉద్రిక్తత - పరిశీలించిన ఎమ్మెల్యే దర్మరాజు

2 గంటల క్రితం

Tension in Venkayya Vayeru MLA Dharmaraju inspects the situation
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 01:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-గణపవరం (పశ్చిమ గోదావరి) : తుఫాను వలన కురిసిన వర్షాలకు వెంకయ్య వయ్యేరు ఉద్రిక్తంగా మారింది. శుక్రవారం ఉంగుటూరు శాసన సభ్యులు పత్సమట్ల దర్మరాజు కాశిపాడు గ్రామ పరిధిలో ఉన్న వయ్యేరు ను పరిశీలించారు. అనంతరం దర్మరాజు మాట్లాడుతూ ... తుఫాను వలన ఎగువ ప్రాంతాలనుండి వరద నీరు చేరటంతో వెంకయ్య వయ్యేరు ఉద్రిక్తంగా మారిందిన్నారు. ఈ సమయంలో గండ్లు పడే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండి కాలవగట్లు బలోపేతం చేయాలని చెప్పారు. ఎలాంటి ప్రమాదాలు, నష్టాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్