ప్రజాశక్తి-గణపవరం : ప్రభుత్వం నిర్వహించే పల్లేపండుగ ద్వారా గ్రామాలు అబివ్రుద్ది అవుతారని ఉంగుటూరు శాసన సభ్యులు పత్సమట్ల దర్మరాజు అన్నారు. గురువారం గణపవరంలో జరిగిన పల్లేపండుగలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్మశానం రహదారి నిర్మాణం చేయటానికి వి బి జి రాం జీ నిదులు 45 లక్షలతో సీసిరోడ్డు నిర్మాణం చేయటానికి శంకుస్థాపన చేసారు. అనంతరం స్తానిక పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన గ్రామ సబలో పాల్గోని మాట్లాడారు సబలో గ్రామ సమస్యలు అడీగి తెలుసుకున్నారు సబలో తెలుగు దేశం నాయకులు పల్లివెంకటేశ్వరావూ మాట్లాడుతూ గణపవరం వాసులు కలుషితమైన మంచినీరు త్రాగుతున్నారని అనటంతో ఎం ఎల్ ఏ దర్మరాజు జలజీవన పదకంలో గ్రామస్థులు స్వచ్ఛమైన మంచినీరు అందిస్తున్నట్లు చెప్పారు. దీనికి ముందు గ్రామంలో ఉన్న వ్రుద్దులకు వికాలాంగులకు ఒంటరి మహిళలకు పెన్షన్లు అందచేసారు ఈకార్యక్రమంలో గణపవరం ఎంపిడిఓ రంగనాయుకులు పంచాయతీ కార్యదర్సి డి ఎస్ ఆర్ ప్రసాద్ డిప్యూటి ఎంపిడిఓ శివాజీ తాశీల్దార్ రంగాలక్ష్మి కూటమి నాయకులు మండల స్తాయి అదికారులు పాల్గొన్నారు.
పల్లె పండుగ ద్వారా గ్రామాలాభివృద్ధి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 01, 2026, 01:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)